Regina Cassandra Reacted On Affair With Sai Dharam Tej || Filmibeat Telugu

2019-04-08 3

Regina Cassandra reacted on affair with Sai Dharam Tej. She said, I have come across quite a few linkup rumours between me and one of my co-stars. I'd like to make it clear that these articles are baseless rumours. The only love in my life right now is my work and if there is anything else, you will hear from me.
#reginacassandra
#saidharamtej
#chithralahari
#tollywood
#kishoretirumala
#sunil
#latesttelugumovies
#movienews

దక్షిణాది అందాల తార రెజీనా కసండ్రా దాదాపు అన్నిభాషల్లో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిందీలో ఇటీవల విడుదలైన ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా, తమిళంలో సిలుకువర్ పట్టి చిత్రాల్లో కనిపించింది. తెలుగులో బిజీగా ఉన్న సమయంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత బ్రేకప్ కూడా జరిగిందనే వార్తలు మీడియాలో స్వైర విహారం చేశాయి. అయితే గతంలో సాయిధరమ్ తేజ్‌తో అఫైర్ విషయం ఇంకా వెంటాడుతుండగా దానిపై మరోసారి ఆమె క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.